Music2 years ago
సక్క సక్కని పూల సుక్క అంటూ మరో పాటతో అలరిస్తున్న జనార్దన్ పన్నెల
జార్జియా జానపద జనార్ధన్ గా పేరొందిన జనార్దన్ పన్నెల మరోమారు చక్కని పాటతో మన ముందుకు వచ్చారు. దసరా పండుగ సీజన్లో “సక్క సక్కని పూల సుక్క” అంటూ బతుకమ్మ (Bathukamma) పాటతో ఈ సంవత్సరం...