Cultural3 years ago
సంస్కృతి సంప్రదాయాలను చక్కగా చూపించిన పాప
మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా చూపించిన పాపకి జేజేలు. ముఖ్యంగా హిందువులు ఉదయం లేచినప్పటినుంచి శాస్త్రోక్తంగా ఏం చేస్తారో చాలా చక్కగా వీడియో రూపంలో చూపెట్టింది. కాకపోతే ఇవన్నీ ఇప్పటి తరంవారు ఏమాత్రం ఫాలో అవుతున్నారో...