పూల పల్లకిలో పండుగ బతుకమ్మతెలంగాణ గుండెల్లో వెలిగే చందమామ చెరువుల గట్టుపై పాడే ఆడబిడ్డల పాటవిరిసిన పూలతో రంగుల బతుకమ్మ బాట మల్లెల వాసనలతో ముద్దాడే మట్టిచామంతుల రంగులతో అల్లిన పట్టి పడతుల చేతులలో మెరిసే...
మనిషి జీవితంలో పెదవి దాటని మాటలు ఎన్నో చెప్పడం సాధ్యమా! మానసిక సంఘర్షణ, యాతన ముఖ వర్చ్చస్సుతో పోల్చడం న్యాయమా! వెలుగు-నీడలు, కష్ట-సుఖాలు, అనురాగం-అవమానం జీవన ద్వంద్వత్వానికి నిదర్శనాలు! అంతర్గత సుడిగుండాలని అధిగమించిన మనిషి సమాజంలో...