Leadership3 days ago
Los Angeles: సుధీర్ పొత్తూరి & సురేష్ అంబటి సారధ్యంలో కొలువుదీరిన LATA నూతన కార్యవర్గం & డైరెక్టర్ మండలి
Los Angeles, California: సుధీర్ పొత్తూరి మరియు సురేష్ బాబు అంబటి నాయకత్వంలో ఏర్పడిన లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ “లాటా” నూతన కార్యవర్గం మరియు డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక షిర్డీ సాయిబాబా...