Devotional33 minutes ago
Milton Keynes, United Kingdom – ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
Milton Keynes, Buckinghamshire, England: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి గౌరవనీయ మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గొప్ప చొరవ...