Devotional4 hours ago
Europe లోని 16 ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కల్యాణం పోస్టర్ విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్ (Europe) లోని 16 ప్రాంతాల్లో జరగనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో MSME మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas)...