భైరవ లేదా భైరవుడు శివుని అవతారం. భైరవుడు నాగుల్ని చెవిపోగులుగా, దండలకు, కాలికి, యజ్ఞోపవీతంగా అలంకరింబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు. ఇతని వాహనం శునకం. భైరవుడు హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన దేవుడు....
గరళకంఠుడైన శివునికి ఏ అభిషేకం చేస్తే ఏం ఫలితాలు వచ్చునో ఇప్పుడు నేర్చుకుందాం. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల...