Devotional4 years ago
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేకం మూడోరోజు
చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం మూడవ రోజులో భాగంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆగష్టు 17న భక్తి పారవశ్యంతో వేద పండితులు వైభవంగా స్వయంభు...