Government2 years ago
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా San Diego లో NRIల మానవహారం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఎన్ఆర్ఐ San Diego ఆధ్వర్యంలో పార్టీలకు మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రవాసీయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబును తక్షణమే...