Events2 years ago
నవంబర్ 12న తామా దివ్య దీపావళి, అనూప్ రూబెన్స్ లైవ్ మ్యూజికల్ నైట్
అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు నవంబర్ 12 శనివారం రోజున దివ్య దీపావళి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా లోని ఫేజ్ ఈవెంట్స్ హాల్ ఈ వేడుకలకు వేదిక...