Language3 days ago
TANA పాఠశాల వేదికగా లబ్దప్రతిష్ఠుల సమక్షంలో ‘తెలుగు భారతికి వెలుగు హారతి’ బహు విజయవంతం
యాభయేళ్ల స్వర్ణోత్సవ సంస్థ తానా (TANA) కు పునాదులైన మాతృభాష, సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువెత్తు అద్దం పడుతూ చిన్నారులు, యువత, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో తానా పాఠశాల వేదికగా ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ‘తెలుగు భారతికి...