Literary9 hours ago
Houston, Texas: తెలుగు భాష, సాహిత్యాలకు ప్రాధాన్యత ఇస్తూ 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతం
Texas, August 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ (Houston) మహానగరం, అమెరికాలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” తెలుగు భాష, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్...