Associations3 years ago
40 వసంతాల వేడుకల హేళీ: తామా సహపంక్తి భోజనాలు, సంగీత విభావరి
అట్లాంటా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’, 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 20 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల...