Donation2 years ago
బెజవాడ బెంజ్ సర్కిల్ లో మహిళలకు తానా కుట్టుమిషన్ల పంపిణీ, గద్దె రామ్మోహన్ హాజరు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ద్వారా తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న సేవలకు తోడుగా తానా తరపున కూడా సేవ, సహాయ కార్యక్రమాలు...