News3 days ago
Language of Love, Heritage and Pride @ Doha, Qatar: వైభవంగా తెలుగు భాషా దినోత్సవం
ఖతర్ లోని తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకున్నారు. దోహా (Doha, Qatar) లోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (Indian Cultural Center) తెలుగు...