Festivals2 days ago
అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా బోనాల మహోత్సవం @ Tampa, Miami
Tampa, Miami, Florida: ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా, మయామి నగరాలలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TGFL) ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎత్తి...