తెలుగు కమ్యూనిటీకి తానా ఫౌండేషన్ (TANA Foundation) సేవలను మరింతగా విస్తృతం చేయడంతోపాటు, జన్మభూమి సేవలో తానా ప్రాధాన్యాన్ని పెంచేందుకు కృషి చేయాలన్న లక్ష్యంతో తానా (TANA) ఫౌండేషన్ ట్రస్టీ (2023-27) గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను....
భరత్ మద్దినేని! వినయం, విధేయత, విశ్వాసం అయన సొంతం. భరత్ అమెరికా రావడం, మాస్టర్స్ డిగ్రీ సాధించడం, ఉద్యోగం చేయడం ఒక ఎత్తైతే.. తానా లాంటి జాతీయ మరియు తామా లాంటి పలు స్థానిక సంస్థల...
మొత్తం టీం వేమూరి ప్యానెల్ (Team Vemuri) లో మచ్చటంగా, ఒద్దికగా, ఎవ్వరినీ తూలనాడకుండా, తను చేసిన సేవలను మాత్రమే గుర్తు చేస్తూ, యునీక్ ఫ్లయర్స్ తో కాంపెయిన్ లో ముందుకు సాగుతున్న అభ్యర్థుల్లో సుమంత్...
మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఒక పని అప్పగిస్తే, ఆ పని పూర్తి చేసేవరకు పని రాక్షసుడిలా నిద్రపోడు. బ్యాక్ ఎండ్ లో లాజిస్టిక్స్ అంతు చూడడం లో దిట్ట. అతనే నార్త్ కరోలినా రాష్ట్రం,...
తానా సభ్యుల్లో ఒకనిగా, తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధిగా, తానా ఫౌండేషన్ సేవకునిగా, మీడియా కో ఆర్డినేటర్‌గా నేను చేసిన సేవలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయంటే అందుకు తానా సభ్యులుఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటున్నారు ఠాగూర్ మల్లినేని....
శిరీష తూనుగుంట్ల! ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది. ఎందుకంటే మహిళా సాధికారత అయినా, సామజిక సేవ అయినా షేర్ లెక్క పనిచేస్తది. అలాగే తనతోపాటు మరో పదిమందిని పోగేసి పనిచెపిస్తది. ఇలా తనకంటూ ఒక...
తను చూడడానికి చాలా కామ్ గా ఉంటారు. కానీ తన అనుకున్నవాళ్ళకి ఇబ్బంది వచ్చినా లేదా ఎవరైనా అవసరంలో ఉన్నారని తెలిసినా అదే రీతిలో దూకుడుగా వ్యవహరిస్తారు. అది అమెరికా అయినా సరే లేక ఆంధ్ర...
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారికి తన సేవా కార్యక్రమాలతో పరిచయం అక్కరలేని వ్యక్తి, తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) గారు....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA మరియు 100 దేశాల లోని తెలుగు సంఘాల (Telugu Associations) ఆధ్వర్యంలో శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ Africa to America అంటూ ‘వందే విశ్వమాతరమ్‘ పేరుతో...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ఎన్నికలలో ఆసక్తికర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఎలక్షన్ మొదలు తేదీ దగ్గిర పడడంతో రెండు ప్యానెల్ వాళ్ళు కూడా తమ వ్యూహాలకు పదును...