ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), దేశీ హ్యాంగ్ ఔట్ (Desi Hangout) ఆధ్వర్యంలో జరిగిన నారీ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ (Tollywood Anchor Suma Kanakala) పాల్గొని వచ్చినవారిని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు....
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు వరదలకు అతలాకుతలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ (TANA Foundation) ఎప్పటిలానే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది. తానా ఫౌండేషన్...
తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియా వేదికగా వనభోజనాల (Picnic) కార్యక్రమం ఘనంగా జరిగింది. గత ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో డెలావేర్ (Delaware), హ్యారిస్బర్గ్, అలెన్టౌన్, పిట్స్బర్గ్ (Pittsburgh) ప్రాంతాల నుంచి 2 వేల మందికిపైగా...
Medway, Boston, Massachusetts: తానా న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ (TANA New England Chapter) సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా ఉత్సాహభరిత మరియు సంతోషకరమైన గణేష్ ఉత్సవాన్ని Boston లోని మెడ్వే లో వైభవంగా జరుపుకున్నారు. సుమారు...
క్రికెట్ అంటే భారతీయులకు మక్కువ. అది ఇండియా అయినా లేదా అమెరికా అయినా. అందుకే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ చాప్టర్ ఆధ్వర్యంలో లేబర్ డే వీకెండ్ సెప్టెంబర్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 2025లో నిర్వహించే తానా 24వ మహాసభలకు వేదికగా డెట్రాయిట్ (Detroit) నగరాన్ని ఎంపిక చేయడంతోపాటు, ఈ మహాసభలకు కోఆర్డినేటర్ గా ఉదయ్ కుమార్ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu),...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియా (Philadelphia, Pennsylvania) లో నిర్వహించిన చెస్ టోర్నమెంట్ (Chess Tournament) విజయవంతమైంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. తల్లితండ్రులు కూడా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) క్రికెట్ పోటీల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తానా టి7 కిడ్స్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 24వ తేదీన నార్త్ కరోలినా (North Carolina)...
Dallas, Texas: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఈ పర్యాయం వ్యావహారిక భాషోద్యమ...
మహిళలకోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నిర్వహించిన టి7 ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో (Cricket Tournament) మహిళలు తమ ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆగస్టు 25వ తేదీన నార్త్ కరోలినా (North...