Politics10 months ago
ఎమోషనల్ డ్రామాలొద్దు, 24 జనసైనికులను అసెంబ్లీలో కూర్చోపెట్టండి, భవిష్యత్తు జనసేనదే
ఎమోషనల్ డ్రామా పక్కనెట్టి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, మన జనసేన పార్టీ (Jana Sena Party) కి అసెంబ్లీలో 24 ఎంపీ 3 సీట్లు మంచి విషయమే. గౌరవప్రదమైన సంఖ్య కూడా. నియోజకవర్గాల్లో బలంగా ఉండటం...