News11 months ago
గుంటూరులో 10 వేల మందికి ఇంటింటికి సంక్రాంతి కానుక: Mannava Mohana Krishna
. పోలీసుల ఆంక్షల వలన వినూత్నంగా ఇంటింటికి తిరిగి సంక్రాంతి కానుక అందచేత . గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 10 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకను అందచేసిన మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ....