Education3 months ago
పుస్తక ప్రియుల కోసం తెలుగు గ్రంథాలయం ఏర్పాటు @ Melissa, Texas
డాలస్ (Dallas, Texas) నగరంలోని ఫ్రీస్కో (Frisco), మెలీస్సా,ప్లేనో (Plano) తదితర ప్రాంతాలకు దగ్గరలో మెలీస్సా లో నూతనంగా ప్రారంభింపబడుతున్న ఎన్. వి. యల్ తెలుగు గ్రంథాలయం (NVL Telugu Library) పుస్తక ప్రియులందరినీ ఆత్మీయంగా...