Sports1 day ago
Chicago, Illinois: నాట్స్ క్రికెట్ టోర్నమెంట్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులు
అమెరికాలోని తెలుగువారిని కలిపేలా క్రీడా పోటీలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా చికాగో (Chicago, Illinois) లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌కు తెలుగు వారి నుంచి అనూహ్యమైన స్పందన...