Devotional3 years ago
వేద పండితుల నడుమ ఐదవ రోజుకు చేరిన వినాయకుని కుంభాభిషేకం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణానంతర పూజా కార్యక్రమాలలో భాగంగా వేద పండితుల నడుమ శాస్త్రోక్త పూజలు, హోమాలతో వినాయకుని చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం ఐదవ రోజుకు...