News2 years ago
తూచ్! తానా ఎన్నికలు రద్దు, తదుపరి ఏంటి? రాజ్యాంగ సంక్షోభమా లేక సంధి కొస్తారా?
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఎలక్షన్స్ రద్దయ్యాయి. కనకంబాబు ఐనంపూడి ఆధ్వర్యంలోని నామినేషన్స్ & ఎలక్షన్ కమిటీ ఈ మేరకు పోటీదారులందరికీ ఈమెయిల్ ద్వారా సందేశం అందజేసినట్లు సమాచారం. కోర్ట్ కేసు, ఇంజంక్షన్...