Literary2 years ago
కుసుమ విలాసం: అమరావతి వదిలిన అప్సర అవనికి వచ్చింది
అమరావతి వదిలిన అప్సర అవనికి వచ్చింది. అచ్చటలేని కుసుమ సోయగం ఇచ్చట గాంచింది. అలల వోలే పువ్వులు గాలికి ఊయలలూగుచుండెను. ఓహో! ఎన్ని రంగులు ఎన్ని సువాసనలు! ఆహా! మిమ్మలను గొనిపోయెదను స్వర్గమునకు. ఆదివ్యమున మీరు...