Picnic3 years ago
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఐక్యతను పెంపొందించేలా NRI TDP Cell వనభోజనాలు
తెలుగు వారి సంప్రదాయ ఐక్యత మహోత్సవం వనభోజనాల కార్యక్రమం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో దక్షిణ ఆస్ట్రేలియా ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు వారికి గుర్తింపు ని ఇచ్చి, తెలుగు జాతి కి...