News2 months ago
NATS Philadelphia Chapter: గుడికి $4,250 విరాళం, గణేశ్ మహా ప్రసాదం పంపిణీ
ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర (Akshaya Patra) ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం వేల మందికి పంపిణీ, భారతీయ టెంపుల్కు విరాళాలు. అమెరికాలో తెలుగు వారిని కలుపుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం...