Connect with us

Devotional

శ్రీరామ నగరం: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం

Published

on

శ్రీ రామానుజాచార్యులు అవతరించి సహస్రాబ్ది అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి సమీపంగా 45 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరామ నగరం ఏర్పాటు చేయబడినది. చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆధ్యాత్మిక నగరంలో 2016 అడుగులతో కూర్చున్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విరాట్ విగ్రహం రామానుజాచార్యులది. ఈ మధ్యనే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఆవిష్కరించారు. 120 ఏళ్ళ రామానుజాచార్యుల జీవితానికి ప్రతీకగా 120 కిలోల బంగారు విగ్రహం, డిజిటల్ గ్రంధాలయం, మ్యూజికల్ ఫౌంటైన్ వంటి ప్రత్యేకతలు చూస్తేగానీ తనివి తీరదు. అద్వితీయమైన ఈ ఆధ్యాత్మిక నగరానికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో మీకోసం. ఓం శ్రీమతే శ్రీ రామానుజాయ!

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected