Connect with us

Language

చిన్నారుల తెలుగు పాండిత్యం అదరహో @ Buffalo Grove తెలుగు మాట్లాట పొటీలు

Published

on

Buffalo Grove, Illinois:  సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi), బఫెలో గ్రోవ్ శాఖ వారు క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చి, లింకన్షైర్ లో ఏప్రిల్ 6 2024 న, దీప్తి ముసునూరు గారి ఆధ్వర్యం లో తెలుగు (Telugu) మాట్లాట పొటీలను నిర్వహించారు.

80 మంది కి పైగా విద్యార్థులు (5-14) సంవత్సరముల లోపు వారు ఓ. ని. మా, పదరంగం, మరియు తిరకాటం పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పావని గంగవరపు మరియు అధ్యాపకులు విజయం సాధించిన విద్యార్థులకు ట్రోఫీల ను, సర్టిఫికెట్స్ ను ప్రధానం చేసి  పిల్లలకు, తల్లితండ్రులకు అభినందనలు తెలిపారు.

పదరంగం, తిరకాటం లో మొదటి మరియు రెండవ స్థానం సాధించిన విద్యార్థులకు డిట్రాయిట్ (Detroit, Michigan) లో, ఆగస్ట్ 31st – సెప్టెంబర్ 1st 2024 న జరిగే “International” తెలుగు (Telugu) మాట్లాట పోటీలకు అర్హులయ్యారు.

తెలుగు (Telugu) మాట్లాట కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించి విజయవంతం కావడానికి వాలంటీర్లు (Volunteers) మరియు తల్లి తండ్రులు (Parents) తమ వంతు సహాయక సహకారాలు అందచేశారు.

తెలుగు మాట్లాట (బఫెలో గ్రోవ్, IL), 2024 విజేతల వివరాలు:

బుడతలు (Budathalu): 5-9 years

ఓ. ని. మ:

•⁠  ⁠మొదటి స్థానం (Winner) – Sai Manvitha Kesam

•⁠  ⁠రెండవ స్థానం (Runner-Up) – Tejaswini Sikharam

తిరకాటం:

•⁠  ⁠మొదటి స్థానం (Winner) –  Aarav Juvvadi

•⁠  ⁠రెండవ స్థానం (Runner-Up) – Tejaswini Sikharam

పదరంగం:

•⁠  ⁠మొదటి స్థానం (Winner) –  Aaradhya Vunnam

•⁠  ⁠రెండవ స్థానం (Runner-Up) -Sai Manvitha Kesam

సిసింద్రీలు (Sisindreelu): 10-14 years

ఓ. ని. మ:

•⁠  ⁠మొదటి స్థానం (Winner) – Yukthi Gutta

•⁠  ⁠రెండవ స్థానం (Runner-Up) – Lakshmi Mannemala

తిరకాటం:

•⁠  ⁠మొదటి స్థానం (Winner) – Srikar Mangalampalli

•⁠  ⁠రెండవ స్థానం (Runner-Up) – Inesh kasula

పదరంగం:

•⁠  ⁠మొదటి స్థానం (Winner) –   Tanvi Katta 

•⁠  ⁠రెండవ స్థానం (Runner-Up) – Vihaan Vaddi

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected