Connect with us

News

ప్రముఖ ఎన్నారై శంకర్ మాకినేని కి డా. సి నారాయణరెడ్డి ఇట్క్లా అవార్డు

Published

on

గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శంకర్ మాకినేని ఎన్నారై సాంస్కృతిక అవార్డును అందుకున్నారు. మహాకవి డా. సి నారాయణరెడ్డి ఇట్ క్లా (Integrated International Telugu Cultural & Literary Association – ITCLA) 2023 అవార్డును ఆగష్టు 5న సినారె 92వ జయంతి సందర్భంగా శంకర్ మాకినేని కి బహుకరించారు.

గుంటూరు జిల్లా, కొల్లూరు కి చెందిన శంకర్ మాకినేని (Sankar Makineni) గత 20 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డారు. తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి చేస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ శంకర్ మాకినేని కి వర్జీనియా (Virginia) లో ఈ సినారె ITCLA 2023 అవార్డును అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected