News అవిశ్రాంత యుద్ధ నౌక, అభినవ విప్లవ గావుకేక: గద్దర్ Published 2 years ago on August 11, 2023 By NRI2NRI.COM నువ్వు లేవు నీ పాట ఉంది, నీ శరీరంలోని తూటాలా! నిలువెత్తు చైతన్య గీతమై సలపరింతకు సకారణమై నిలిచినవాడు. విప్లవం అనే పదం వినిపించినప్పుడల్లా తక్షణం వినిపించే విల్లంబుల శబ్దం. ఆఖరి శ్వాస వరకూ అన్నది అవిరామ యుద్ధం. పూడ్చలేని ఖాళీ, అశ్రు తర్పణాలతో నివాళి. Related Topics:CommunismFolk SingerGaddarGummadi Vittal RaoTelangana Up Next ప్రముఖ ఎన్నారై శంకర్ మాకినేని కి డా. సి నారాయణరెడ్డి ఇట్క్లా అవార్డు Don't Miss ముగిసిన తానా ఫౌండేషన్ తంతు, శశికాంత్ వల్లేపల్లి ఛైర్మన్ గా నూతన కార్యవర్గం ఏర్పాటు Advertisement You may like NATS Convention లో డబల్ ధమాకా; తమన్ & దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ Telangana Government Issues New GOs for Future City Development and HMDA Expansion హేమాహేమీ దర్శక నిర్మాతలకు, నటులకు NATS తెలుగు సంబరాల ఆహ్వానం @ Hyderabad Comments