Connect with us

Festivals

నారా చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టిన మహిళా నేతలు

Published

on

రాఖీ పండుగ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కొందరు మహిళా నేతలు. వీరిలో తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క, పరిటాల సునీత, పీతల సుజాత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న ఉన్నారు. చంద్రబాబు నాయుడు వారికి ఆశీస్సులు అందచేశారు. వీరు చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ కి కూడా రాఖీ కట్టి మిఠాయిలు పంచారు.