Connect with us

News

చంద్రబాబుకి మద్దతుగా నిరసన @ Manchester, England

Published

on

మాంచెస్టర్, యూకే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, అలాగే విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందులో భాగంగా యూకే (United Kingdom) లోని మాంచెస్టర్లో (Manchester) ప్రవాసాంధ్రులు సమావేశమై తమ విజనరీ లీడర్ అక్రమ అరెస్ట్ పై నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా, ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected