Connect with us

News

Australia: బాబు అరెస్ట్ ని నిరసిస్తూ సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు

Published

on

దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో వివిధ రంగాల నిపుణులు, మహిళలు, స్థానికం గా ఉండే తెలుగు కుటుంబసభ్యులు మరియు జనసేన తెలుగుదేశం అభిమానులు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ప్లేకార్డ్స్ చేతబూని ఉయ్ ఆర్ విత్ సీబీన్, ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదలు చేసారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయడు గారు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు చేసిన మంచిని కొనియాడుతూ కష్ట సమయం లో అందరం అండగా నిలబడాలి అని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో, రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బాబు గారికి మద్దత్తు గా బయట కు రావడం చూస్తుంటే చంద్రబాబు పట్ల ప్రజల అభిమానం, విశ్వాసం ఏ స్థాయిలో ఉందొ తెలియజేస్తుంది అని కొనియాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected