ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ద్వారా అమెరికాలోనే కాకుండా, తన సొంతూరు పెనమలూరు అభివృద్ధికి ఠాగూర్ మల్లినేని కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు (Scholarships), రైతులకు పవర్ స్ప్రేయర్లు, రక్షణ...
అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ఆధ్వర్యములో మిల్ వాకీ టీం, మిల్ వాకీ చాంపియన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అంగరంగ వైభవంగా దాదాపు 4 నెలలు పైగా నిర్వహించిన ఈ టోర్నమెంట్...
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జన్మదిన సందర్భంగా స్కాట్లాండ్ లోని అబర్డీన్ నగరంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సభ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యులు గాంధీ మహాత్ముణ్ని తలచుకొని...
లాస్ ఏంజెలెస్, ఇర్విన్ (Irvine, Los Angeles, California) లో మహాత్మా గాంధీ జయంతి ని పురష్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు ప్రవాస తెలుగు వారు పార్టీలకతీతంగా సంఘీభావం తెలిపారు. మాజీ...
వాషింగ్టన్ డీసీ, అమెరికా: న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించాలని సాయి సుధ పాలడుగు, మంజు గోరంట్ల అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
మినియాపోలిస్, మిన్నెసోటా లో నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా నిరసనలు కొనసాగుతున్నాయి. “మోత మొగిద్దాం” అనే కార్యక్రం మేరకు నిన్న మినియాపోలిస్, మిన్నెసోటా లో మరోసారి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి...
ఆహ్లదకరమైన వాతావరణంలో ప్రకృతి సోయగాల నడుమ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గేట్స్ (Greater Atlanta Telangana Society) వారు బతుకమ్మ పండుగను అక్టోబర్ 22 ఆదివారం రోజున 12 గంటల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు....
సెప్టెంబర్ 30, ఫిలడెల్ఫియా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఫిలడెల్ఫియాలో గణేశ్ ఉత్సవాలను (Ganesh Chaturthi) ఘనంగా నిర్వహించింది. ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్లో...
హైదరాబాద్లో తానా (Telugu Association of North America), సిసిసి, స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 700 మందికి పైగా ఉచితంగా వైద్యసేవలందించారు. ఈ వైద్య శిబిరానికి శశికాంత్ వల్లేపల్లి, భార్య ప్రియాంక...
అమెరికాలో ఎన్నారై టీడీపీ (NRI TDP) మరియు జనసేన (Janasena) సంయుక్తంగా ‘ఛలో ఇండియన్ కాన్సులేట్’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బే ఏరియా లోని ఎన్నారైలు డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో కి...