Connect with us

Celebrations

మురళీమోహన్ అతిధిగా లాస్ ఏంజలస్ లో శరత్ కామినేని ఆధ్వర్యంలో మే 28న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

Published

on

కాలిఫోర్నియా రాష్ట్రం లోని లాస్ ఏంజలస్ లో మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో ప్రవాసాంధ్ర ప్రముఖులు శరత్ కామినేని వెస్ట్ కోవిన లోని తన నివాసంలో అన్న నందమూరి సజీవ శిల్పం దగ్గర శనివారం మే 28 ఉదయం 8 గంటలనుండి ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్, కోస్తామిస మరియు సాన్ ఫెర్నాండో వ్యాలీ పట్టణాల లో సుమారు 1000 మంది నిరాశ్రయలుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం లో సినీ నటులు మాగంటి మురళీమోహన్ గారు ముఖ్య అతిధిగా పాల్గొనునున్నారు. ఈ కార్యక్రమం లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రాముని అభిమానులు అందరు పాల్గొని జయప్రదం చేయవలిసిందిగా ఆహ్వానిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected