Birmingham, Alabama: “పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి” అనే అన్న NTR గారి సూక్తిని అనుసరిస్తూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అన్నదాన ఆనవాయితీ కొనసాగిస్తూ.. తెలుగుజాతి ఆత్మగౌరవం.. తెలుగువాడి పౌరుషం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ స్వర్గీయ. డా|| నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారి 102 జయంతిని పురస్కరించుకొని May 24 శనివారం, ఉదయం 10 గంటలకు Jimmie Hale Mission లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కావున ఈ సేవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయగలరని ప్రార్ధన.
Date: 24 May 2025
Time: 10 am CST on wards
Address: Jimmie Hale Mission
3420 2nd Ave N
Birmingham AL 35222