Connect with us

Cultural

NRI2NRI.COM పాఠకులకు దసరా & బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

Published

on

చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని, అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో!

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected