Connect with us

Telugu Desam Party

చంద్రబాబు అరెస్ట్‌పై NRI TDP Los Angeles ఆధ్వర్యంలో నిరసన

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, జాతీయ నేతగా గుర్తింపు పొంది, ప్రస్తుతం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా విధులు నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా రాష్ట్ర గవర్నర్ కు కూడా కనీస సమాచారం కూడా లేకుండా అరెస్ట్ చేయటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి రోజని NRI TDP USA Coordinator కోమటి జయరాం పేర్కొన్నారు.

ఈ అక్రమ, అప్రజాస్వామిక అరెస్ట్ కి నిరసనగా NRI TDP Los Angeles కార్యకర్తలు మరియు నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి We Support Chandrababu Naidu, Psyco Povali Cycle ravali అని నినాదాలు చేసి నారా చంద్రబాబు నాయుడికి తమ సంఘీభావాన్ని తెలియచేశారు.

error: NRI2NRI.COM copyright content is protected