Connect with us

Movies

బాలకృష్ణ 108వ సినిమా నేలకొండ భగవంత్ కేసరి @ Milwaukee, Wisconsin

Published

on

నందమూరి అందగాడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమా నేలకొండ భగవంత్ కేసరి (Nelakonda Bhagavanth Kesari) విడుదల సందర్భంగా నందమూరి, పవన్ కళ్యాణ్ మరియు సినిమా ప్రేక్షకులు అందరూ కలిసి Milwaukee, Wisconsin, USA లో Car ర్యాలీ నిర్వహించారు.

అలాగే కేక్ కట్ చేసి సినిమా విజయవంతం కావాలి అని కోరుకోవడం జరిగింది. Milwaukee లో మొట్ట మొదటి సారిగా ఒక తెలుగు సినిమాకి 300 మించి ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి. దానిలో భాగంగా అందరూ కలిసి ఈ సినిమాని ఒక పండుగ లాగా జరుపుకున్నారు.

దీనికి సహకరించిన New Berlin పోలీస్ విభాగానికి, Marcus థియేటర్ యాజమాన్యానికి మరియు ప్రేక్షక దేవుళ్ళకు Team NBK వారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

error: NRI2NRI.COM copyright content is protected