వచ్చే రెండు సంవత్సరాలకు బోర్డ్ డైరెక్టర్లను నాట్స్ (North America Telugu Society – NATS) ప్రకటించింది. 2026-27 సంవత్సరాలకు ఇప్పటికే నాట్స్ బోర్డ్ చైర్మన్‌గా కిషోర్ కంచర్ల (Kishore Kancharla) ను నియమించిన నాట్స్.. తాజాగా నాట్స్ బోర్డులో మిగిలిన డైరెక్టర్ల అందరి పేర్లను ప్రకటించింది. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌గా మధు బోడపాటి (Madhu Bodapati), నాట్స్ బోర్డ్ కార్యదర్శిగా ఆది గెల్లి (Adi Gelli) లకు బాధ్యతలు అప్పగించింది. నాట్స్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల జాబితా ఇదే.
అజయ్ గోవాడ
అను కొత్త
బిందు యలమంచిలి
కృష్ణ బర్రి
కృష్ణ మల్లిన
ప్రేమ్ స్వరూప్ కలిదిండి
రఘు రొయ్యూరు
రాజేంద్ర మాదల
రాజేష్ చిలుకూరి
రాజేష్ నెట్టెం
రమేష్ బెల్లం
సాయి ప్రసాద్ పలుస
శేషు మారంరెడ్డి
శ్యామ్ నాళం
శివ కనుమూరి
శ్రీనివాస్ బొప్పన
శ్రీనివాస్ మల్లాది
శ్రీనివాస్ మెంట
శ్రీరామ్ కొప్పాక
టీపీరావు
వెంకట్ వీర
విజయ్ కొండ
నాట్స్ సలహా మండలి సభ్యుల జాబితా
సుధీర్ అట్లూరి
గంగాధర్ దేసు
మోహన కృష్ణ మన్నవ
విజయ్ శేఖర్ అన్నే
మదన్ పాములపాటి
శ్రీనివాస్ మంచికలపూడి
సుమిత్ అరిగపూడి