Connect with us

Associations

నాటా ఆధ్వర్యంలో అట్లాంటాలో వీలునామా ప్రణాళికా సదస్సు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సమితి ‘నాటా’ మహాసభలు జులై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటా ఐడోల్, సదస్సులు, నిధుల సేకరణ, ఆరోగ్య శిబిరాలు, 5కె వాక్ లాంటి కార్యక్రమాలు అమెరికా అంతటా నిర్వహిస్తున్నారు మన నాటా కార్యవర్గం. ఇందులో భాగంగా అట్లాంటాలో మే 6 ఆదివారం రోజున 11:30 నుండి 2:30 వరకు వీలునామా ప్రణాళికా సదస్సు నిర్వహిస్తున్నట్లు నాటా అట్లాంటా నాయకులు తెలియజేసారు. స్థానిక పెర్సిస్ ఇండియన్ రెస్టారంట్లో జరిగే ఈ సదస్సును డెబ్ర రాబిన్సన్ అనే న్యాయవాది ప్రజంట్ చేయనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected