యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో వెండితెర కథానాయకుడు గా సినీ అభిమానులకు, ఎమ్మెల్యేగా ప్రజలకు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ, నిస్వార్థ ప్రేమను పంచుతున్న నందమూరి బాలకృష్ణ గారి ఔదార్యం కువైట్ లో వుంటున్న, యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ కార్యవర్గం ర్గానికి, తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు, సానుభూతి పరులకు, తెలుగింటి సోదరి సోదరులకు ఆదర్శం.
మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ, అభిమానులు నిత్య సంబరాలు చేసుకునేలా, మరెన్నో చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించాలని, నిండు నూరేళ్లూ వర్ధిల్లేలా మిమ్మల్ని దీవించమని ఆ దేవుని కోరుకుంటున్నాము అని, సీనియర్ నాయకులు బలరాం నాయుడు, వెనిగల బాలకృష్ణ గారు, యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్, “అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి” జాయింట్ సెక్రెటరీ మోహన్ రాచూరి, తెలుగు మహిళా అధ్యక్షురాలు రాణి చౌదరి, మహిళా కార్యదర్శి విందు, యువత అధ్యక్షులు మల్లి మరాతు, బీసీ గౌరవఅధ్యక్షులు బొమ్ము నరసింహు, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్, తెలుగు యువత వుపాధ్యక్షులు శ్రీనివాసరాజు వెలిగండ్ల, ప్రధానకార్యదర్శి మురళి దుగ్గినేని, రమేష్ కొల్లపనేని ప్రోగ్రాం సమన్వయ కర్త, జనార్ధన్ గుండ్ల పల్లె కువైట్ బీసీ వుపాధ్యక్షులు, పెంచలయ్య పెరుమాల బీసీ ప్రధాన కార్యదర్శి రవి వూటుకూరు తెలుగుయువత ఆదికార ప్రతినిది బీసీ అదికారప్రతినిది ప్రసాద్ అన్నారు.
ఈ కార్యనికి ముందుండి అన్నీ తానై నిర్వహించిన శ్రీనివాసరాజు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుచున్నామని యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్, కార్యవర్గం తరపన “అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి” తెలియచేసారు. ముఖ్యనాయకులు పార్ధసారధి, నరసింహా నాయుడు, రత్నం నాయుడు తుమ్మల, ప్రసాద్ పాలేటి ఈరాతి శంకరయ్య, , చిన్నబాబు, శివకుమార్ గౌడ్, ఆవుల చిన్నయ్య యాదవ్, ఈరాతి శంకరయ్య, గుండయ్య నాయుడు పేరూరు రామకృష్ణ, జనార్ధన , పెంచలయ్య పెరుమాళ్ల, పసుపులేటి విజయకుమార్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకట రమణ, మిగతా వారు పేర్కొన్నారు.