Connect with us

News

మీది బందరా? మీది మచిలీపట్టణమా? మే 3న కలుద్దాం @ Milpitas, California

Published

on

మీది బందరా? అయితే సిలికాన్ వాలీ, కాలిఫోర్నియా మిల్పిటాస్ (Milpitas, California) లో జరగబోవు మచిలీపట్టణం (Machilipatnam, Andhra Pradesh) పూర్వ విద్యార్థుల కలయికకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మీ రాకను కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫారం ద్వారా తెలపడం వల్ల మీకు భోజన సదుపాయాలను కల్పించడానికి ఉపయోగపడుతుంది.

ఈ బందరా పూర్వ విద్యార్థుల కలయిక సమావేశం 2024, మే 3, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర (University of Silicon Andhra, California) వేదికగా నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ చూడండి. దయచేసి www.NRI2NRI.com/Machilipatnam Poorva Vidhyardhula Kalayika లో రిజిస్ట్రేషన్ చేయగలరు.

error: NRI2NRI.COM copyright content is protected