Connect with us

Birthday Celebrations

నారా లోకేష్ జన్మదినం సందర్భంగా లోకేష్ నాయుడు అన్నదానం – Madanapalle, Chittoor

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో ఎన్నారై టీడీపీ నేత, డల్లాస్ ఎన్నారై లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala) ఆధ్వర్యంలో అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకై నారా లోకేష్ (Nara Lokesh) గారు తలపెట్టిన మహాయజ్ఞం యువగళం (Yuvagalam) పాదయత్ర లో పౌరులందరూ పాల్గొని మద్దత్తు తెలపాలని పిలుపునిచ్చారు.

రాయలసీమ లోని పెదలు, కూలిపనులు చేసుకునేవారు ఈరోజు తమ కడుపు నింపారంటూ ఇటు లోకేష్ కొణిదల అటు నారా లోకేష్ ని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అన్న కాంటీన్ల మాదిరి ఈరోజు అన్నదానం బాగుందంటూ పలువురు అభిప్రాయపడ్డారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected