Connect with us

Jokes

కోడలికి పక్షవాతం…కంగారు పడ్డ అత్త

Published

on

అమ్మ కొడుకుతో: ఒరేయ్ త్వరగా ఇంటికి రా. కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది. మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా!

కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు. అది  ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected