Connect with us

Events

Kansas City Telangana Cultural Association బతుకమ్మ సంబరం అక్టోబర్ 15న

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కెసీటీసీఏ (Kansas City Telangana Cultural Association) బతుకమ్మ ఉయ్యాలో. కెసీటీసీఏ బతుకమ్మ పండుగ సంబరం అంబరాన్ని తాకే విధంగా జరిపే విధంగా కెసీటీసీఏ ఆర్గనైజషన్ సభ్యులు నిరంతరం కృషి చేస్తూ అక్టోబర్ 15 వ తారీఖు ఆదివారం రోజున కాన్సాస్ సిటీ స్థానిక హిందూ దేవాలయము కల్చరల్ సెంటర్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరపనున్నారు.

ఈ కెసీటీసీఏ (KCTCA) కార్యక్రమానికి తెలంగాణ నుంచి జానపద కళాకారుడు అయినా విద్యానంద చారి సాంప్రదదాయక బతుకమ్మ పాటలు మరియు జానపద పాటలు పాడి తెలుగింటి ఆడపడుచులతో, అమ్మలతో, అమ్మలగన్న అమ్మల్తో బతుకమ్మ పండుగ జరిపించడానికి వస్తున్నారు. బతుకమ్మ మరియు దసరా పండుగ తెలంగాణ (Telangana) గడ్డ మీద జరుపుకుంటున్నామా తలపించే విధం గా పండుగ సంబరాలు జరుపనున్నారు.

KCTCA’S 17th Annual Bathukamma Festival Celebration
Venue : Hindu Temple Cultural Center
6330 Lackman Road, Shawnee, KS
Event Date & Time: October 15th Sunday, 3PM onwards

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected