Connect with us

Movies

శాండల్‌వుడ్‌ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత

Published

on

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం శాండల్‌వుడ్‌ ని శోకసముద్రంలో నింపింది. దక్షిణ భారత చలన చిత్రరంగంలో మంచి పేరు సాధించిన పునీత్‌ 46 ఏళ్లకే కన్నుమూయడం విషాదకరం. శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయారు, ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. పునీత్‌కు భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె అమెరికాలో ఉన్నట్లు తెలియవచ్చింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులను ఆదేశించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected