Connect with us

Devotional

California: చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన ఇర్విన్ ప్రవాసులు

Published

on

అక్రమకేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా క్షేత్రంలో ముందుకు సాగాలని లాస్ ఏంజెలెస్ (Los Angeles) లోని శ్రీ శివకామేశ్వరి ఆలయంలో ఏకాదశ ద్రవ్య రుద్రాభిషేకం మరియు పూజ చేశారు.

అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ కేసుల నుంచి బయటపడడమే కాకుండా పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కాలిఫోర్నియా (California) లోని ఇర్విన్ (Irvine) ప్రవాసులు కోరుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected