Connect with us

Women

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Published

on

కార్యేషు దాసి..కరణేషు మంత్రి..భోజ్యేశు మాత… అలాగే సింహాల వంటి పుత్రులను కన్న తల్లులు..ఆ సింహాలను కుందేళ్ళుగా మార్చే భార్యలు… ఇలా ఇందులేరని అందులేరని ఎంతెంత వెతికినా అన్నిటా మీరే!! అందుకే అందుకోండి మా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయినా ఉమెన్స్ డే అని ఈ ఒక్కరోజేనా, సంవత్సరంలో అన్ని రోజులు మీవేగా! ఎప్పటికి అర్ధం చేసుకుంటారో ఈ మగ మాలోకం!!

error: NRI2NRI.COM copyright content is protected